Swati Maliwal | ఇగోను వదిలేయండి.. ప్రజల కోసం పని చేయండి.. కేజ్రీవాల్‌కు స్వాతి మలివాల్ అడ్వైజ్..!
Swati Maliwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంతి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈగోను వదిలేయాలని ఎంపీ స్వాతి మలివాల్ సూచించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది.
Swati Maliwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంతి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇగోను వదిలేయాలని ఎంపీ స్వాతి మలివాల్ సూచించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. కింగ్ మేకర్ కావాలనే ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చాలా స్థానాల్లో అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయని సమాచారం. ఆ క్రమంలో ఆ పార్టీ రెబల్ ఎంపీ స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చురకలంటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లో.. కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించింది.
మాజీ సీఎం కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని.. కానీ, తనపై బీజేపీ ఏజెంట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారంటూ విమర్శించింది. నేడు ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంగా ఇండియా కూటమికి ద్రోహం చేస్తూ కాంగ్రెస్ ఓట్లను కొల్లగొట్టిందని ఆరోపించారు. అవన్నీ పక్కనబెట్టి వినేశ్ ఫోగట్‌ను ఓడించేందుకు అభ్యర్థిని కూడా రంగంలోకి దించారన్నారు. సొంత రాష్ట్రంలో డిపాజిట్లు కూడా కాపాడుకోలేని పరిస్థితికి ఆప్ ఎందుకు చేరుకుదంటూ నిలదీశారు. కేజ్రీవాల్‌ను ఈగోను వదిలేసి.. ముసుగును తొలగించానల్నారు. డ్రామాలు మాని.. ప్రజల కోసం పని చేయాలంటూ ట్వీట్ చేశారు.
सिर्फ़ कांग्रेस से बदला लेने के लिए हरियाणा में उतरे। मुझपे BJP एजेंट होने के झूठे आरोप लगाए, ख़ुद आज INDIA अलायन्स से ग़द्दारी करके INC की वोट काट रहे हैं!
सब छोड़ो, विनेश फोगाट तक को हराने के लिए प्रत्याशी उतारा।
क्यों ऐसा हाल आ गया है कि अपने गृह राज्य में ज़मानतें नहीं बचा…
— Swati Maliwal (@SwatiJaiHind) October 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

