ఈమధ్య కౌమారంలోని అమ్మాయిలలో ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. నిజానికి ఇవన్నీ జీవనశైలి కారణంగా ఉత్పన్నం అవుతున్న సమస్యలు. మీ అమ్మాయి వయసు పిల్లలకు పాఠశాలలు, కాలేజీల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.
పుట్టినరోజు, పెళ్లిరోజు, మాతృదినోత్సవం, పితృదినోత్సవం, స్నేహితుల దినోత్సవం.. ఏ బంధాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికైనా ఓ బహుమతి కావాలి. అందులోనూ ఇది ఎకోఫ్రెండ్లీ యుగం.
శుభకార్యాలకు ఇంటిని అందంగా అలంకరించుకుంటాం. ఆత్మీయులకు ఉన్నంతలో విందు భోజనాలు ఏర్పాటుచేస్తాం. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మన అభిరుచిని అతిథులకు తెలియజేసేందుకు ‘ప్లేటెడ్ ప్రాజెక్ట్' విభిన్న ఉత్పత్త
మీరు చెప్పినదాన్ని బట్టి ఎండోమెట్రియాసిస్గా భావించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతినెలా బిడ్డ పెరుగుదలకు అనుకూలంగా గర్భాశయం అంచుల వెంట ఒక పొర ఏర్పడుతుంది.
రేలా కుమార్ తల్లిదండ్రులు సరోజన, కుమారస్వామి వ్యవసాయ కూలీలు. ఆ ఇంట మూడో సంతానంగా కుమార్ జన్మించాడు. సరోజనమ్మ పాటలు చక్కగా పాడేది. అమ్మతో గొంతు కలిపేవాడు కుమార్.
తెల్లకాగితం లాంటిది బాల్యం. దానిమీద కన్నవాళ్లు ఏం రాస్తే అదే పిల్లల స్వభావం అవుతుంది. బాల్యంలో ఎదురయ్యే చిన్నచిన్న సంఘటనలే చిన్నారుల మనస్తత్వాన్ని నిర్ణయిస్తాయని అంటున్నారు పరిశోధకులు.
వందమాటలు చెప్పలేని భావాన్ని ఒక్క చిత్రం వివరిస్తుంది. ఆ మాటను నిజం చేస్తూ తన చిత్రకళతో మహిళల పట్ల వివక్ష చూపే సమాజానికి కొర్రుకాల్చి వాతపెడుతున్నారు ఢిల్లీకి చెందిన ఇలస్ట్రేటర్ ఆయుష్ కల్రా.
లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గలు, యాలకులు, అనాస పువ్వు.. ఇవన్నీ నిత్యం వంటల్లో వాడుకునే సుగంధ ద్రవ్యాలు. ఆహారానికి చక్కని పరిమళాన్నిస్తూ అద్భుతమైన రుచిని జోడిస్తాయి. ఆ ఘుమఘుమలకు ధగధగలుతోడై.
పురాతనమైన యోగాకు తాడు ముక్కను జోడించి రోప్ యోగా అన్నారు. దిండును జతచేసి పిల్లో యోగా అన్నారు. తాజాగా చక్రాన్ని తీసుకొచ్చారు. ఫిట్నెస్ నిపుణుల తాజా సిఫారసు.. ‘వీల్ యోగా’. దీంతో ఒంటికి మరింత శక్తి చేకూరు�
వేళకు తింటేనే
ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట త్వరగా తిని త్వరగా నిద్రపోవాలని ఆయుర్వేదం కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని చాలా మంది పెడచెవిన పెడతారు.
ఆమె ఓ కిరాణా వ్యాపారి కూతురు. బలమైన సంకల్పంతో తన కల నెరవేర్చుకుంది.నాన్నకిచ్చిన మాట నిజం చేసుకుంది. ఆ విజయాన్ని ఎవరైనా విందులూ వినోదాలతో వేడుక చేసుకుంటారు. కానీ ఆ తండ్రీకూతుళ్లు మాత్రం తమ సిబ్బందిని విమా�