ఇటీవల ఓటీటీలో విడుదలైన హారర్ థ్రిల్లర్ సిరీస్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది ‘దహన్'. సైన్స్, సూపర్ నేచురల్ పవర్స్ మధ్య జరిగే ఉత్కంఠభరితమైన కథ ఇది. రాజస్థాన్ శిలాస్పుర నేపథ్యంలో కథ నడుస్తుంది.
ఎనిమిదేండ్లు అంటే 2,922 రోజులు. ఈ కాలంలో ఆయన దర్శకత్వం వహించిన లఘు చిత్రాలు 1,000. అంటే సుమారు మూడు రోజులకు ఒక చిట్టి చిత్రాన్ని తీసి ‘ఔరా!’ అనిపించుకున్నాడు రామ్ మోగిలోజి.
చేతి గడియారాలు ఫ్యాషన్‌లో, అలంకరణలో ఓ భాగం ఇప్పుడు.కొనుగోలుదారుల అభిరుచికి తగినట్టు మార్కెట్లో కొత్తకొత్త డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని లగ్జరీ కంపెనీలు ‘రివర్సబుల్' వాచీలను కూడా తీసుకొచ్చాయి.
నా వయసు పందొమ్మిది. నాకు నాలుగేండ్లు ఉన్నప్పుడు నన్ను ఓ అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకూ ఆ విషయం నాకూ తెలియదు. అయితేనేం, సొంతబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు.
కరోనాకు ముందు ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెడితే దగ్గరి బంధువులతో పాటు, దూరపు చుట్టాల ఇళ్లకు కూడా వెళ్లి కార్డులు పంచేవాళ్లు. బొట్టుపెట్టి ఆహ్వానించే వాళ్లు.
హైదరాబాద్‌కు చెందిన అంకిత ఇనానీది పెద్ద కుటుంబం. స్నేహితురాళ్లూ ఎక్కువే. దాదాపుగా ఒకే ఏడాది అందరి పెండ్లిళ్లూ అయిపోయాయి. కొద్ది నెలల తేడాతో అందరూ అమ్మలుగా పదోన్నతి పొందారు. ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్నో �
మీల్‌మేకర్‌ను పది నిమిషాలపాటు వేడినీళ్లలో నానబెట్టాలి. ఒక గిన్నెలో మీల్మేకర్, కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించ
దసరా అంటే.. ఉత్తరాదివాళ్లకు గార్బా, దాండియాలే. ఉత్తర భారతాన్ని ఓ ఊపు ఊపే ఈ నృత్యాలు దక్షిణాదికి కూడా విస్తరించాయి. ఓ మోస్తరు పట్టణాలకూ పాకి పోయాయి. అందులోనూ గార్బా చక్కని వ్యాయామం కూడా. దీనివల్ల ఎన్నో ప్రయో
చర్మం తేమను కోల్పోకుండా రక్షిస్తుంది కలబంద. అయితే ఇప్పుడు ఆకుపచ్చ కలబంద స్థానంలో గులాబీ కలబంద (పింక్ అలోవిరా)ను ఉపయోగిస్తున్నారు చాలామంది. దీనికి అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి.