మనసుతోనే వయసూ..
నిరంతరం బాధగా, ఒంటరిగా డిప్రెషన్లో ఉండేవారు రోజూ ధూమపానం చేసేవారి కంటే వేగంగా ముసలితనానికి దగ్గరవుతారని తాజా అధ్యయనం వెల్లడించింది.
నిరంతరం బాధగా, ఒంటరిగా డిప్రెషన్లో ఉండేవారు రోజూ ధూమపానం చేసేవారి కంటే వేగంగా ముసలితనానికి దగ్గరవుతారని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా నిత్యం ఏదో ఒకదాని కోసం బాధపడే వారి శరీరం.. వయసుకు మించిన వృద్ధాప్యాన్ని అనుభవిస్తుందని ఈ పరిశోధన చెబుతున్నది. దీన్ని క్రోనలాజికల్ ఏజ్ (కాలానుక్రమ వయసు), బయోలాజికల్ ఏజ్ (శరీర సంబంధ వయసు)గా విడదీశారు శాస్త్రవేత్తలు. ఆ ప్రకారంగా.. దీర్ఘకాలం పాటు మానసిక ఆందోళనకు గురైన వారు అసలు వయసుకంటే 1.65 సంవత్సరాల అధిక వయసును బలవంతంగా భరించాల్సి ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

