ఫలానా రంగంలో విజయం ఎలా సాధించాలన్నది చెప్పాలన్నా, ఆ ఐడియాకు మార్కెట్‌ను ఆకట్టుకునే శక్తి ఉందోలేదో బేరీజు వేయాలన్నా.. ముందుగా మనకు ఆ విషయం మీద పట్టు ఉండాలి. అప్పుడే ఎదుటివారితో చర్చించగలం.
సూర్య నమస్కారాలు ఏ సమయంలో చేయాలి? అరుణోదయ వేళ సూర్యుడు పూర్తి స్థాయిలో వెలుగుచూడకముందు అర్ఘ్యప్రదానం ఇవ్వకూడదన్నారు ఎందుకు? అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి తెలియజేయండి?
బాదరాయణి శుకముని పరీక్షిత్ భూరమణునితో ఇలాగని వినిపించాడు.. రాజా! విధాత విధానం అలా ఉన్నదని సమాధానపడి మాంధాత తన కన్యలు ఏబది మందిని అనన్య తపశ్శక్తి భరితుడైన సౌభరికిచ్చి వైభవోపేతంగా సరయూ నదీతీరంలో వివాహాల�
సాధనలో రెండు ముఖ్యమైన అంశాలు ఉండాలి. మొదటిది అచంచలమైన లక్ష్యం. రెండోది నిరంతర ప్రయత్నం. ఈ నిరంతరత మళ్లీ రెండు విధాలు. ఒకటి శ్వాసలా ఎప్పుడూ సాగేది, రెండు నియమిత దేహకాల బద్ధంగా సాగేది. అయితే సాధనలో మధ్యమధ్య అ
మా నాన్న నాలుగేండ్ల క్రితం యాక్సిడెంట్లో మరణించారు. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఇద్దరు అన్నయ్యలున్నారు. ఈ మధ్యే నాకు ఓ విషయం తెలిసింది. అమ్మ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని అన్నయ్య చెప్పా�
మా కుటుంబంలో నేనే చిన్నదాన్ని. అలా అని చిన్నపిల్లనేం కాదు. పాతికేండ్లు వచ్చాయి. కానీ నా అభిప్రాయానికి విలువ ఇవ్వరు. నా ఆలోచనలను అర్థం చేసుకోరు. ఆఫీసులో ఓ సహోద్యోగి నాతో స్నేహంగా ఉంటాడు. నా భావాలను మెచ్చుకు�
పెళ్లి వేడుక కోసం నఖశిఖం సింగారించుకునే నవ వధువు సంప్రదాయ అలంకరణకు కొత్త హంగులూ తోడవుతున్నాయి. వాటిలో స్నీకర్స్ కూడా ఉన్నాయి. పెళ్లికూతురు ధరించే పాదరక్షల్లో చమ్కీలు, రాళ్లు పొదిగినవే ఎక్కువ. మొదట్లో ‘
చిన్నచిన్న విషయాలకే బలవన్మరణాల దిశగా ఆలోచిస్తున్న వారెందరో! అలాంటి వారికి తన జీవితమే స్ఫూర్తి పాఠం కావాలంటాడు నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట కాలనీకి చెందిన నరేశ్. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని త
కండ్లజోడంటే గుండ్రంగానో, మహా అయితే అటో ఇటో సాగదీసిన దీర్ఘవృత్తంలానో మాత్రమే ఎందుకు ఉండాలి? ఎగసిపడే మంటలా, నింగిలోని మేఘంలా, తుళ్లిపడే సీతాకోక చిలుకలా, కరిగిపోయే మనసులా... ఎందుకు ఉండకూడదు? ఓ సొగసరి ప్రేమికు�
ఆన్లైన్ షాపుల పుణ్యమా అని ఉన్న చోటునుంచే నచ్చినవి కొనేసుకునే అవకాశం ఉంది. కానీ, అందులోనూ ఏదో వెలితి. దుస్తులు ఖరీదు చేసేటప్పుడు చేత్తో ముట్టుకుని చూస్తేనే నాణ్యత, మెత్తదనం తెలుస్తాయి.