వేసవి వచ్చేస్తున్నది. ఎండ దంచేస్తున్నది. అలా అని.. ఇష్టమైన ఫ్యాషన్‌ను ఓషన్‌లో ముంచేయలేం కదా! మధ్యేమార్గంగా సమ్మర్‌తో సామరస్యంగా మెలగాలి. ట్రెండ్‌కు కొంత కంఫర్ట్
జోడించాలి. ఫ్యాషన్ గురువులు అదే చేస్తున్నారు. ఈ లక్షణాలన్నీ మాక్సి డ్రస్సులకే ఉన్నాయి కాబట్టి.. వాటిదే ఈ వేసవంతా!