Home
zindagi page
zindagi page
-
"రాత్రికీ రొటీన్ ఉండాల్సిందే!"
2 years agoఉదయంతో మొదలయ్యే రోజు రాత్రికి పూర్తవుతుంది. కొన్ని మనం అనుకున్న విషయాలు, కొన్ని అనుకోని సందర్భాలతో ముగుస్తుంది. చాలాసార్లు అంతా రొటీన్ అనీ అనిపిస్తుంది. అలా కాకుండా మలిసంధ్యను... మరునాటికి ఉత్సాహాన్నిచ�"కారెక్కితే.. కక్కేసుడేనా!?"
2 years agoకొందరికి ప్రయాణాలంటే చచ్చేంత భయం! బండి రోడ్డెక్కిందో లేదో.. భళ్లున వాంతి కావడమే అందుకు కారణం. ‘మోషన్ సిక్నెస్'గా పిలిచే ఈ సమస్య.. రెండేళ్ల నుంచి 12 ఏళ్లలోపు వారిలోనూ, ఆడవాళ్లలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ప్�"మాతృ ప్రేమ"
3 years agoఒకసారి ఓ తోడేలు వచ్చి అక్కడే ఆడుకుంటున్న ఓ పసివాణ్ని ఎత్తుకుపోయింది. ‘అయ్యో! నా బిడ్డను తోడేలు ఎత్తుకు పోయింది’ అని ఓ స్త్రీ ఆర్తనాదాలు చేసింది. ఆ మాటలు విని అక్కడే ఉన్న మరో మహిళ ‘కాదు వాడు నా బిడ్డ’ అని అన�"మాక్సిమమ్స్టైల్"
4 years agoవేసవి వచ్చేస్తున్నది. ఎండ దంచేస్తున్నది. అలా అని.. ఇష్టమైన ఫ్యాషన్‌ను ఓషన్‌లో ముంచేయలేం కదా! మధ్యేమార్గంగా సమ్మర్‌తో సామరస్యంగా మెలగాలి."నా జగం.. నా యుగం జై తెలంగాణం!"
4 years agoపథకాల పతకాలు మనవే! ఎనిమిదేండ్ల నవ తెలంగాణ వైభవం నలుదిక్కులకూ విస్తరించింది. ఇదొక అభివృద్ధి ప్రయోగశాల. ప్రగతి నమూనా. కాబట్టే, మన కల్యాణలక్ష్మిని తమిళనాడు యథాతథంగా అమలు చేస్తున్నది. మన భగీరథను హర్ ఘర్ జల్"మేం ప్రేమిత్రులం!"
5 years agoగౌతమ్ : బిజినెస్ స్కూల్ పరిచయం మాది. మళ్లీ పన్నెండేండ్ల తర్వాత ముంబైలో జరిగిన ఓ సంగీత్‌లో తనను కలిశాను. అప్పటికే నేను బిజినెస్‌లో ఉన్నాను. క్షణం కూడా తీరిక దొరికేది కాదు. సినిమాలు చాలా తక్కువగా చూసేవాడ�"మూడేండ్ల నుంచీ ఆ మూడ్‌లోనే!"
5 years agoబాల్యంనుంచే సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో కథానాయికగా నటించాలనే కోరిక ఉండేది. స్కూల్ రోజుల్లో నాన్నతో కలిసి ఓసారి ఆయనను కలిశాను. ‘నువ్వు తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతావు’అని ఆశీర్వదించారాయన. ‘గంగూబాయి"ప్రపోజల్ ప్లానర్స్!"
5 years ago‘విల్ యు మ్యారీ మీ?’ ‘నువ్వు నా వాలెంటైన్‌గా ఉంటావా?’ మోకరిల్లి మనసులోని మాటను చెప్పడం పాత ట్రెండే! కానీ, ఆ ఘట్టాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అన్నది సరికొత్త ట్రెండ్. ఆ ప్రయత్నంలో మీకు సహకరించేందుకు ప"శ్రమతో..సౌందర్య పరిశ్రమ"
5 years agoఇప్పుడంటే బ్యూటీ పార్లర్ నిర్వహణకు కార్పొరేట్ స్థాయి దక్కింది. బ్యుటీషియన్లకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. అదే 25 ఏండ్ల కిందట..పార్లర్ పెట్టడమంటేనే సాహసం. అద్దెకు చిన్నగది కూడా దొరికేది కాదు. ఆ పరిమితులన్"తరలివచ్చిన వసంతం!"
5 years agoపచ్చని ఆకులు, రంగుల పూలు, ఎగిరే పక్షులు, పారే సెలయేళ్లు.. ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే. ఆ అందాలను దుస్తులపై తీర్చిదిద్దుతూ ఫ్యాషన్లకు కొత్త శోభ తెస్తున్నారు డిజైనర్లు. సంస్కృతి, సంప్రదాయంతోపాటు సహజ సౌందర్యా"నా కూతురికి..క్రమశిక్షణ తెలియదు!"
5 years agoమా పెద్దమ్మాయికి పదహారేండ్లు. ఎత్తు, వయసుకు ఉండాల్సిన దానికంటే లావుగా ఉంటుంది. చదువులో చురుకే అయినా, చిన్నచిన్న పనులకు కూడా బద్ధకిస్తుంది. పిల్లలతో కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాన్నేను. నా ఇద్దరు కూతుళ్ల�"మాస్క్‌తో సమస్యలా?"
5 years agoమాస్క్.. కరోనా నుంచి కాపాడుతుంది. కానీ, మాస్క్ దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని కాపాడేదెవరు? ఈ విషయంలో మనకు మనమే రక్ష. గత రెండేండ్ల నుంచి ఫేస్ మాస్క్, శానిటైజర్, గ్లౌజ్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ, �"నట దిగ్గజానకి మేటి పురస్కారం"
5 years agoమొదటి చిత్రాన్నే ఇంటి పేరుగా మలుచుకున్న మేటి నటి ‘షావుకారు’ జానకి. ఏడు దశాబ్దాల సినిమా కెరీర్లో కథానాయికగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, బామ్మగా ఎన్నో మరపురాని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు ప�"వెజిటబుల్ పులావ్ తయారీ చేసే విధానం"
5 years agoకావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం: ఒక కప్పు, తరిగిన క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, ఆలుగడ్డ: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, దాల్చిన చెక్క: రెండంగుళాలు, మిరియాలు: అర ట�"ఎమోషన్స్ పండితే..కలెక్షన్స్"
5 years agoబాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురవాలంటే దర్శకుడికి మాస్‌పల్స్ తెలిసి ఉండాలి. వాణిజ్య పంథాలో కథను వైవిధ్యంగా చెప్పే నేర్పు ఉండాలి. ఈ విద్యను బాగా వంటబట్టించుకున్నారు యువ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల. ‘�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















