ఉదయంతో మొదలయ్యే రోజు రాత్రికి పూర్తవుతుంది. కొన్ని మనం అనుకున్న విషయాలు, కొన్ని అనుకోని సందర్భాలతో ముగుస్తుంది. చాలాసార్లు అంతా రొటీన్ అనీ అనిపిస్తుంది. అలా కాకుండా మలిసంధ్యను… మరునాటికి ఉత్సాహాన్నిచ్చేదిగా, మంచి విజయానికి మెట్టుగా మార్చుకొనేందుకు విజేతలు పాటించే కొన్ని చిట్కాలున్నాయి.