ఫొటోలోని డ్రెస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సముద్ర నీల వర్ణపు సింథటిక్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన గౌను ఇది. త్రీడీ పూలు జోడించడంతో కొత్త అందం వచ్చింది. మెడలోని ఆభరణాలు, కాలి అందెలు, చేతి సొమ్ములు, పాదరక్షలు ఎంత బంగారు కాంతులతో మెరిసిపోతున్నా.. మానుషి చిల్ల్లర్ వన్నెచిన్నెల ముందు చిన్నబోవాల్సిందే.