పిల్లల్లో ఊబకాయమా?
ఊబకాయం బాల్యాన్ని మహమ్మారిలా కలవర పెడుతున్నది. ఆహారం రూపంలో తీసుకున్న క్యాలరీలకు, ఖర్చుపెట్టిన శక్తికి మధ్య సమతూకం లోపించడమే దీనికి ప్రధాన కారణం.
ఊబకాయం బాల్యాన్ని మహమ్మారిలా కలవర పెడుతున్నది. ఆహారం రూపంలో తీసుకున్న క్యాలరీలకు, ఖర్చుపెట్టిన శక్తికి మధ్య సమతూకం లోపించడమే దీనికి ప్రధాన కారణం. కుటుంబ చరిత్ర, జన్యువుల ప్రభావాన్నీ కాదనలేం. ఊబకాయం వల్ల తలెత్తే మధుమేహం, గుండె కవాటాల వ్యాధులు, వివిధ రకాలైన క్యాన్సర్ల ముప్పును గుర్తించడానికి కుటుంబ చరిత్రనూ దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. భవిష్యత్తు తరాలకు మంచి జన్యువులను అందించవచ్చు.
జన్యుపరమైన లోపాలకు జీవనశైలి అలవాట్లు, పర్యావరణపరమైన ప్రభావాలు తోడైతే పిల్లల్లో ఊబకాయం ముప్పు మరింత పెరుగుతుంది. తగిన పోషకాహార వ్యూహాలతో ఈ ఇబ్బందిని నివారించవచ్చు. కన్నవాళ్లు కూడా తమ పిల్లలు వయసుకు తగినంత బరువు, ఎత్తు ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బరువు తగ్గించే శస్త్రచికిత్సలను సిఫారసు చేస్తారు వైద్యులు. ఊబకాయాన్ని నివారించడంలో ఔషధాల కంటే జీవనశైలిదే ముఖ్యపాత్ర.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

