ఆరోగ్యానికి.. టూ ప్లస్ త్రీ ఫార్ములా
యాపిల్ నుంచి గుమ్మడికాయ వరకు.. రోజూ ఏవైనా ఓ రెండురకాల పండ్లు, మూడురకాల కూరగాయలు తీసుకుంటే చాలు..
యాపిల్ నుంచి గుమ్మడికాయ వరకు.. రోజూ ఏవైనా ఓ రెండురకాల పండ్లు, మూడురకాల కూరగాయలు తీసుకుంటే చాలు.. మీ జీవితకాలాన్ని మరికొంత పొడిగించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యుడు డాంగ్ వాంగ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో నిత్యం రెండు పండ్లు, మూడు కూరగాయలు తినేవారు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నట్టు తేలింది. పండ్లు తినడం వల్ల అనారోగ్యంతో మరణించే ప్రమాదం 13 శాతం తగ్గిందని తేల్చారు డాంగ్వాంగ్. అంతేకాదు క్యాన్సర్ చావులు పది శాతం, హృద్రోగ సమస్యలు పన్నెండు శాతం, శ్వాసకోశ రుగ్మతలు ముప్పై అయిదు శాతం తగ్గాయి. రోజూ ఒకే రకమైన పండ్లు, కూరగాయలు కాకుండా.. మార్చిమార్చి తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆకుకూరలు, పుల్లని పండ్లు, బెర్రీలు, కూరగాయల వంటివి అకాల మరణాలను నిలువరించేందుకు దోహదపడతాయని డాంగ్వాంగ్ అధ్యయనం నిర్ధారించింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

