దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, ఆడవాళ్లు మగవాళ్లు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణ�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీడీపీవో భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్�
పోలీసు కేసు, దెబ్బలకు భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడి అచేతన స్థితిలోకి వెళ్లిన యువకుడిని అంబులెన్స్ లో ఉంచి తల్లిదండ్రులు స్థానికుల సాయంతో ధర్నాకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శనివారం
చైనాలో ఒంటరి మహిళలు పెరుగుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. 15 ఏళ్లు దాటినవారిలో దాదాపు 20 కోట్ల మంది ఆ దేశంలో ఒంటరిగా కాలం గడుపుతున్నారు. వీరిలో ఎక్కువశాతం యువతులే ఉన్నారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆ�
Road Works | స్థానిక వడ్డీ గ్రామ చౌరస్తా నుంచి డప్పుర్ వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలి అద్వానంగా మారింది. ఈ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర
ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పెగడపల్లి మండల రైతు సంఘం నాయకుడు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి పేర్కొన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
అట్టహాసంగా ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకానికి బ్రేకులు పడ్డాయి. వివిధ యూనిట్ల కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 2న చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, పథకం ప్రారంభానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందంటూ అకస్మ�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో కొందరు కిరాణా, చిన్న దుకాణాలు పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు.
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన న్యాలం హరీష్ (35) తన ఇంటి వద్ద సంపుకున్న మోటార్ రిపేర్ రావడంతో శుక్రవారం ఉదయమే మరమ్మతులు చేస్�