Job Mela | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 19 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు హనుమకొండ జిల్లా ఉపాధి శాఖాధికారి మల్లయ్య తెలిపారు. సుమారు 60 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎస్ఎస్సీ, డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాలలో ఉన్న యువత ధ్రువీకరణ పత్రాలతో ములుగురోడ్‌లోని కార్యాలయంలో హాజరుకావాలని ఉపాధి శాఖాధికారి మల్లయ్య సూచించారు.
Irregularities | వే బ్రిడ్జిలో అవకతవకలు.. రైస్‌మిల్లును మూసేయాలని రైతుల డిమాండ్
Shaligouraram : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మందుల సామేల్
AI Course | యువత కోసం ఫ్రీ AI కోర్స్.. పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్
Quality education | విద్యార్థులకు గుణాత్మకమైన విద్య అందించాలి : ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్