Murder | హైదరాబాద్ నగర శివార్లలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద, మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్(26) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు.
వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసిందని తెలుస్తుండగా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్