రంగారెడ్డిజిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సమస్యలమయంగా మారుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లల్లో చేరి చదువుకోవాలనుకున్న విద్యార్థులు తమ సమస్యలపై రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స�
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కొహెడలో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొహెడలోని సర్వేనంబర్ 507, 548లో 170 ఎకరాల భూమిని క
హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కానీ హైడ్రా అసలు తమకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది.
జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం కర్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జరిగిన పంటనష్టాన్ని వ్యవసాయాధికారులు గురువారం �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు
రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీరుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు కలగానే మిగలనున్నది. గోదావరి జలాల సంగతేమో కానీ కృష్ణా జలాల్లో వాటాకూ గండిపడనున్నది.
జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిపై ఎలాంటి లావాదేవీలు జరుగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలన్న రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో తాము కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు చేసిన ప్రయత్నాలు హైకోర్టులో ఫలించలేదు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓసీలపై ఉన్న ప్రేమ బీసీలపై లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లాను పూర్తిగా హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకున్నప్పటికీ నిర్మాణాల అనుమతి మాత్రం మున్సిపాల
రంగారెడ్డిజిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు దాఖలు చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. జిల్లాలో సరూర�
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేదికపైకి పిలువలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షు
రంగారెడ్డిజిల్లాలో అన్యాక్రాంతమైన భూదాన్ భూముల లెక్కలు తేలడంలేదు. ఈ భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ జిల్లాలో వేలాది ఎకరాల భూములు చేతులు మారాయి. సర్వోదయ ఉద్యమంలో భాగంగా చేపట్టిన భూదాన్ ఉద్యమ�