23న హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హౌసింగ్ బోర్డుకు చెందిన పలు ప్లాట్లు, జాగలను ఈనెల 23న వేలం ద్వారా విక్రయించనున్నారు. మంగళవారం హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హౌసింగ్ బోర్డుకు చెందిన పలు ప్లాట్లు, జాగలను ఈనెల 23న వేలం ద్వారా విక్రయించనున్నారు. మంగళవారం హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట పరిధిలో 2,600 గజాలు, భరత్‌నగర్‌లో 1106 గజాలు, బాలాజీనగర్‌లో 266 గజాలు, చింతల్లో 199 నుంచి 389 గజాల్లోని ఆరు ప్లాట్లు, నిజాంపేట్‌లో 413 గజాలు, రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి హౌసింగ్ బోర్డుకాలనీలో 263,196 గజాల రెండు ప్లాట్లకు వేలంపాట నిర్వహిస్తున్నట్టు తెలిపింది. వివరాలకు హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

