ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ అబ్దుల్‌నజీర్ ప్రసంగంతో ప్రారంభించారు.
AP Minister Anitha | వైసీపీ హయాంలో చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడుతుండడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు చంద్రబాబును తిడుతూ టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.
Goebbels campaign | ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఐదు నెలల్లో అప్పులు తప్ప ఏమీ చేయలేదని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
Sajjala | ఏపీలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Sajjala | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కక్షపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేయిస్తుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
YCP Leaders | తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పేర్ని నాని, కొడాలి నాని ఆరోపించారు.