IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో భారత యువకెరటం శుభ్‌మన్ గిల్(54 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. రెహాన్ అహ్మద్(Rehan Ahmed) ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి టెస్టులో విఫలైమన గిల్...
IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో తొలి రెండు రోజులు పట్టు బిగించిన భారత్.. మూడో రోజు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్(James Anderson) తొలి సెషన్లోనే..
Yashasvi Jaiswal | ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఇలాకాలో సంబురాలు జరుగుతున్నాయి. యశస్వి స్వస్థలం అయిన ఉత్తరప్రదేశ్‌లోని బదోహిలో క్రికెట్ అభిమానులు సంబురాలు �
IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్(England) జట్టు దీటుగా బదులిస్తోంది. రెండో రోజు టీమిండియాను 396 పరుగులకే ఆలౌట్ చేసిన స్టోక్స్ సేన అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు బెన్ డకెట్..
IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో యశస్వీ జైస్వాల్(207 నాటౌట్) డబుల్ సెంచరీ కొట్టాడు. ఓవర్ నైట్ స్కోర్ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్ తొలి సెషన్ మొదలైన కాసేటికే...
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం. టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ భారీ శతకంతో రాణించడంతో తొలి రోజే భారత్...
IND vs ENG 2nd Test: గతేడాది వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ శతకం బాదిన జైస్వాల్.. తాజాగా విశాఖపట్నంలోనూ సెంచరీ చేశాడు. తద్వారా 23 ఏండ్లకే స్వదేశంతో పాటు విదేశాల్లోనూ శతకా
IND vs ENG 2nd Test : విశాఖపట్టణం టెస్టులో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 నాటౌట్ :156 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్లతో) శతకంతో గర్జించాడు. తొలి టెస్టులో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న ఈ విధ్వంసక ప్లేయర్ వైజాగ్‌లో మ�
IND vs ENG 2nd Test : ఉప్పల్ టెస్టులో హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) విశాఖపట్టణం టెస్టులోనూ అర్ధ శతకం సాధించాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్...
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు ముగ్గురు సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. 92 ఏండ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
IND vs AUS 1st Test: రెండో రోజు ఆరంభ ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన భారత్.. తర్వాత కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు నిలకడగా ఆడుతూ భారత స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్. ఆట యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ఇంగ్లండ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ ఔట్ చేశాడు.