IND vs ENG 2nd Test | డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వీ.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్
IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో టీమిండియా తొలి సెషన్లోనే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (209: 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగినప్పటికీ టెయిలెండర్లు చేతులెత్తేయడంతో...
IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో టీమిండియా తొలి సెషన్లోనే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (209: 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగినప్పటికీ టెయిలెండర్లు చేతులెత్తేయడంతో 396 పరుగులకు 10 వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోర్ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్ కెరీర్‌తో తొలి ద్విశతకం సాధించాడు.
ఆ కాసేటికే అండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. అప్పటికీ భారత్ స్కోర్ 383. ఆ తర్వాత బషీర్, రెహాన్ అహ్మద్ దెబ్బతో మరో 16 పరుగులకే రోహిత్ సేన కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్, రెహాన్ అహ్మద్‌లు తలా మూడేసి వికెట్లు తీశారు.
📸 📸 In Pics!
That 2⃣0⃣0⃣ Moment!
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/QsJO7tUTiH
— BCCI (@BCCI) February 3, 2024
తొలి సెషన్లో అండర్సన్ అశ్విన్(20) ను ఔట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత దూకుడు పెంచిన యశస్వీ 191 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి డబుల్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్(6 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. అయితే.. అండర్సన్ ఊరించే బంతితో యశస్వీని బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.
ఇవి కూడా చదవండి
- Bootcut Balaraju | నా సినిమా చూడండి అంటూ థియేటర్ ముందు వేడుకున్న బిగ్ బాస్ సోహైల్
- Vanasthalipuram | వనస్థలిపురంలో బైకును ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు దుర్మరణం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

