Shoaib Bashir : భారత పర్యటనలో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) నాలుగు వికెట్లు తీసి భారత టాపార్డర్
Kohli - Bumrah : భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించారు. అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి ఆసియా ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. ఐసీస�
Bazball: హైదరాబాద్ టెస్టులో అద్భుత ఆటతో నెగ్గిన ఆ జట్టు వైజాగ్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. విశాఖపట్నంలో బెన్ స్టోక్స్ సేన ఓటమితో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్.. ఇంగ్లీష్ టీ�
దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు తడబడింది.
Shubman Gill: హైదరాబాద్ వేదికగా ముగిసిన టెస్టులో గిల్ విఫలమవడంతో విమర్శకులతో పాటు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక అతడిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ పీటర్సన్ మాత్రం
IND vs ENG 2nd Test: తమకు ఈ టార్గెట్ ఓ లెక్కే కాదని, 60-70 ఓవర్లలోనే దంచిపడేస్తామని ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్ అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది.
Joe Root: వైజాగ్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 రన్స్‌కే పరిమితమైన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులకు ఔటయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 52 పరుగులే చేసినా రూట్ మాత్రం ఈ రెండు టెస్టులలో పలు రికార్డులు బ�
IND vs ENG 2nd Test: భారీ ఛేదన అని తెలిసినా, ఉపఖండపు పిచ్‌లపై చివరి రెండు రోజులు ఈ టార్గెట్ ఛేజింగ్ అంత వీజీ కాదని ఆందోళన ఉన్నాఇంగ్లండ్ తన సహజసిద్ధమైన బజ్‌బాల్ ఆట ఆడి భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఇంగ్లండ్ ఈ �
IND vs ENG 2nd Test ఉప్పల్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను 106 పరుగులతో ఓడించి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. నాలుగో రోజు భారత బౌలర్లు చెలరేగ�