ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)..అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30లోగా బీవోబీ మహిళా శక్తి సేవింగ్స్ అకౌంట్ లేదా బీవోబీ వ�
శాశ్వత కమిషన్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళా కోస్టు గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం �
ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని ఉబ్బేయడమే తప్ప నిజానికి మహిళలకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నామా? అనే ప్రశ్న నిరంతరంగా ఎదురవుతూనే ఉంటుంది. చోటివ్వడం మాట అటుంచి ఉల్టా వివక్షకు గురిచేయడం జరుగుతుండటం మనం చూస్త�
ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్ర�
రొమ్ము క్యాన్సర్ స్త్రీలకు సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటాం. అరుదుగా అయినా.. ఈ ఇబ్బంది పురుషుల్లో కూడా తలెత్తుతుంది. తొలిదశలోనే నిర్ధారించుకుని చికిత్స తీసుకోవాలి.
ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని అంత్యక్రియల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఊరి జనమంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. అంతిమ యాత్ర మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడికి వచ్చి ‘ఈ
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి ఒక ప్రజాప్రతినిధి, ఒక ఉన్నతాధికారి మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు (హారిజాంటల్) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు
కుటుంబ పెన్షన్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.
కరువు నుంచి నిరక్షరాస్యత వరకు ప్రతి సమస్యా.. పురుషుల కంటే మహిళలనే తీవ్రంగా బాధిస్తుంది. దీనికితోడు ఇంటి బాధ్యతలు. పట్టణ మహిళలతో పోలిస్తే పల్లెవాసులకు ఇలాంటి బరువులు మరీ అధికం.
అయోధ్యలోని వివిధ దేవాలయాల్లో సమర్పించే పూలతో అగరుబత్తీలు తయారుచేసేందుకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉపాధి కల్పించేందుకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రాజెక్ట్�
మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.