SLW vs SAW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక (Srilanka)కు బోణీ కష్టాలు తప్పడం లేదు. సొంతగడ్డపై అదరగొడుతూ పాయింట్ల ఖాతా తెరవాలనుకుంటున్న లంకను వరుణుడు (Rain) వెంటాడుతున్నాడు.
BANW vs AUSW : మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. భారత జట్టుపై సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన అలీసా హీలీ (113 నాటౌట్) బంగ్లాదేశ్‌పైనా దంచేసింది.
BANW vs AUSW : వరల్డ్ కప్‌లో రెండో విజయం కోసం శ్రమిస్తున్న బంగ్లాదేశ్ స్వల్క స్కోర్‌కే పరిమితమైంది. ఈ వరల్డ్ కప్‌లో మొదటిసారిగా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది ఆసీస్.
Womens World Cup : పదమూడో సీజన్ వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా (South Africa) కోలుకోవడం కష్టమనుకున్నారంతా. ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి 69కే ఆలౌటై భారీ ఓటమి మూటగట్టుకున్న ఆ జట్టు ఫేవరెట్టా? అని ప్రశ్నించారు కొ�
SLW vs NZW : సొంతగడ్డపై విజయంతో వరల్డ్ కప్‌లో బోణీ కొట్టాలనుకున్న శ్రీలంక(Srilanka)ను వరుణుడు నిండా ముంచాడు. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్(Newzealand)పై భారీ స్కోర్ చేసి విజయంపై ధీమాతో ఉన్న లంక వర్షం దెబ్బకు పాయింట్ పంచుక�
SLW vs NZW : ప్రేమదా స స్టేడియంలో న్యూజిలాండ్ బౌలర్లను దంచేస్తూ భారీ స్కోర్ కొట్టిన శ్రీలంకకు వరుణుడు షాకిచ్చేలా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షార్పణం కాగా.. రోజు కూడా కొలంబోలో భారీగా వాన పడుతోంది.
SLW vs NZW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సొంతగడ్డపై శ్రీలంక బ్యాటర్లు దంచేశారు. గత మ్యాచ్‌లో విఫలమైనా కెప్టెన్ చమరి ఆటపట్టు (53) అర్ధ శతకంతో కదం తొక్కగా.. డెత్ ఓవర్లలో నీలాక్షి డిసిల్వా(55 నాటౌట్) బౌండరీలతో రెచ్చిపోయిం
SLW vs NZW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో రెండో విజయంపై కన్నేసిన శ్రీలంకకు కెప్టెన్ చమరి ఆటపట్టు (53) శుభారంభమిచ్చింది. అర్ధ శతకం తర్వాత గేర్ మార్చాలనుకున్న ఆమె వెనుదిరిగింది.
SAW vs BANW : మహిళల ప్రపంచ కప్ ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతోంది. భారత్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన డీక్లెర్క్ (37 నాటౌట్) మరోసారి ఒత్తిడిలోనూ చెలరేగింది. బంగ్లాదేశ్‌కు గుండెకోతను మిగిల్చుతూ సఫారీలను గెలిపించ�
SAW vs BANW : మహిళల వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించేలా ఉంది. పోరాడగలిగే స్కోర్ చేసిన బంగ్లా.. అనంతరం దక్షిణాఫ్రికాను వణికిస్తోంది. స్పిన్నర్లు విజృంభించి.. ఐదు కీలక వికెట్లు తీశారు.
SAW vs BANW : వరల్డ్ కప్‌లో తొలి సెంచరీతో రికార్డులు బ్రేక్ చేసిన తంజిమ్ బ్రిట్స్ (౦) తేలిపోతోంది. న్యూజిలాడ్పై విధ్వంసక శతకంతో రెచ్చిపోయిన తను తర్వాత నుంచి ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. భారత్‌పై డకౌట్ అయిన ఈ డాషింగ
SAW vs BANW : వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) ఈసారి అదరగొట్టింది. షోర్నా అక్తర్(51 నాటౌట్), షమీన్ అక్తర్(50)లు అర్ధ శతకాలతో మెరవడంతో .. పోరాడగలిగే స్కోర్ చేసింది.
World Cup Stars : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో మహిళా క్రికెటర్లు శతకాలతో రెచ్చిపోతున్నారు. ఉపఖండ పిచ్‌లపై తేలిపోతారనుకుంటే.. దూకుడే మంత్రగా చెలరేగుతూ కొండంత స్కోర్ అందిస్తు�
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మరోషాక్. విశాఖపట్టణంలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.