INDW vs AUSW : భారత బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ బాదేసిన ఎలీసా హేలీ (142) ఎట్టకేలకు ఔటయ్యింది. భారీ షాట్లతో చెలరేగుతున్న ఆమెను తెలుగమ్మాయి శ్రీ చరణి వెనక్కి పంపింది.
INDW vs AUSW : భారత స్పిన్నర్లు జోరుతో ఆస్ట్రేలియా మూడో వికెట్ పడింది. పవర్ ప్లే తర్వాత డేంజరస్ ఓపెనర్ ఫొబె లిచ్‌ఫీల్డ్ (40)ను ఔట్ చేసిన శ్రీచరణి (2-16) ఈసారి అనాబెల్ సథర్‌లాండ్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో.. వరుస ఓవ�
INDW vs AUSW : భారీ ఛేదనలో దంచేస్తున్న ఆస్ట్రేలియాకు షాక్. ఓపెనర్ల జోరుకు భారత స్పిన్నర్ శ్రీచరణి (1-1) బ్రేకులు వేసింది. డేంజరస్ ఫొబే లిచ్‌ఫీల్డ్(40)ను వెనక్కి పంపింది.
INDW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) దంచికొట్టడంతో ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది.
Smriti Mandhana : భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల వెల్లువ కొనసాగుతోంది. భీకర ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వరల్డ్ కప్‌లో అర్ధ శతకంతో మరో మైలురాయిని అధిగమించింది.
INDW vs AUSW : భారత్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) ఔటయ్యింది. మేగన్ షట్ ఓవర్లో కట్ షాట్ ఆడబోయిన ఆమె మొలినెక్స్ చేతికి క్యాచ్ ఇచ్చింది.
World Cup Star : వరల్డ్ కప్‌లో ఐదోసారి మూడంకెల స్కోర్ చేసిన ఆమె ప్రత్యేకంగా సంబురాలు చేసుకుంది. బ్యాట్‌ను ఊయల మాదిరిగా ఊపుతూ 'క్రాడిల్ సెలబ్రేషన్' తో తన సెంచరీని ముద్దుల కుమారుడికి అంకితమిచ్చిందీ కెప్టెన్.
SLW vs ENGW : సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka) జట్టుకు బిగ్ షాక్. ఇంగ్లండ్ నిర్దేశించిన భారీ ఛేదనలో పెద్ద ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాలనుకున్న కెప్టెన్ చమరి ఆటపట్టు (Chamari Athapaththu) అనూహ్యంగా �
SLW vs ENGW : మహిళల వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (117) సెంచరీతో చెలరేగింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సాయంతో జట్టుకు కొండంత స్కోర్ అందించింది.
SLW vs ENGW : వరల్డ్ కప్ గ్రూప్ దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (67 నాటౌట్) పోరాడుతోంది. సహచరులు విఫలమైనా జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు శ్రమిస్తోంది.
ICC : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా స్పిన్ అస్త్రంగా అదరగొడుతున్న నొన్కులలెన్కో మ్లాబా (Nonkululeko Mlaba)కు షాక్ తగిలింది. మెగా టోర్నీలో వికెట్ల వేటతో చెలరేగుతున్న ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆగ్రహాన�
Marufa Akter : మహిళల వన్డే ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్లు చాలామందే ఉన్నా.. వారికంటే ఓ యువ బౌలర్ పేరు మార్మోగిపోతోంది. ఆమె బౌలింగ్‌కు దిగ్గజాలు సైతం ఫిదా అవుతున్నారు. మెగా టోర్నీలో సంచలన ప్రదర్శనతో అందరి ప్రశంసలు
NZW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ (Newzealand) ఎట్టకేలకు బోణీ కొట్టింది. రెండు ఓటముల నుంచి తేరుకున్న కివీస్ శుక్రవారం బంగ్లాదేశ్‌పై పంజా విసిరింది.