INDW vs NZW : న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌండరీల మోతమోగిస్తున్న భారత బ్యాటర్ల జోరుకు వర్షం అంతరాయం కలిగింది. 48 ఓవర్ సమయంలోనే చినుకులు మొదలయ్యాయి.
INDW vs NZW : సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ స్మృతి మంధాన(109) శతకంతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అర్ధ శతకంతో మెరిసిన తను.. ఈసారి న్యూజిలాండ్ బౌలర్లకు దడపుట్టిస్తూ సెంచరీతో జట్టుకు శుభారంభమిచ్చి
World Cup Star : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా (South Africa) జైత్రయాత్ర కొనసాగుతోంది. అదిరే ఆటతో వరుసగా ప్రత్యర్థులకు చెక్ పెడుతూ తొలి ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఒత్తిడిలోనూ అద్భుత వ�
PAKW vs SAW : వరల్డ్ కప్‌లో బోణీ కోసం నిరీక్షిస్తున్న పాకిస్థాన్ భారీ ఛేదనలో తడబడుతోంది. ప్రేమదాస స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 4 వికెట్లు కోల్పోయిన పాక్‌ను వర్షం ఆదుకున్నాడు.
PAKW vs SAW : వరల్డ్ కప్‌లో నాలుగు విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా ఈసారి భారీ స్కోర్‌తో విరుచుకుపడింది. ప్రేమదాస మైదానంలో వర్షం అంతరాయం తర్వాత సఫారీ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు.
PAKW vs SAW : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వర్షం అంతరాయం తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(0) సున్నాకే ఔటైనా.. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(56 నాటౌట్), సునే లుస్(61)లు అర్ధ శతకాలత�
Womens World Cup : సొంతగడ్డపై నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో ఆతిథ్య జట్లు చెలరేగిపోతాయి. తమకు అనువైన వాతావరణ పరిస్థితులను బలంగా మార్చుకొని.. ప్రత్యర్థుల భరతం పడుతూ కప్ వేటలో ముందుంటాయి. కానీ, పదిహేడో సీజన్ మహిళల వన్డే �
PAKW vs SAW : ఈసారి కొలంబోలో ప్రతి వరల్డ్ కప్ మ్యాచ్‌కు అడ్డుపడుతున్న వర్షం.. మళ్లీ విరుచుకుపడింది. ప్రేమదాస స్టేడియంలో మంగళవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.
SLW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక బ్యాటింగ్‌లో విఫలమైంది. భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. డీవై పాటిల్ స్టేడియంలో షోర్నా అక్తర్ (Shorna Akter) విజృంభ