INDW VS AUSW : వన్డే ప్రపంచ కప్‌లో నిలకడగా రాణిస్తున్న శ్రీ చరణి.. సెమీఫైనల్లోనూ తిప్పేస్తోంది. వరుస ఓవర్లలో రెండు బిగ్ వికెట్లు తీసి భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
INDW vs AUSW : భారత పేసర్ అమన్‌జోత్ కౌర్ (1-17) బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ బాదేసిన ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(119)ను ఔట్ చేసింది.
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ అలీసా హేలీ(5) ఔటైనా.. ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్ (101 నాటౌట్) శతకంతో చెలరేగిపోయింది.
Womens World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో కీలక మ్యాచ్‌లకు రేపటితో తెరలేవనుంది. నాకౌట్ దశలో తిరుగులేని ఆసీస్, ఇంగ్లీష్ జట్లకు చెక్ పెడితే తప్ప కొత్త విజేతను చూడలేం. అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా ఉన్న ఈ రెండు జట్ల�
Womens World Cup : సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆసీస్ టీమ్ సోమవారం నవీ ముంబై చేరుకుంది. అయితే.. వాళ్లలో కొందరు స్థానికంగా ఉన్న ఒక కెఫేకు వెళ్తుంటే ఎస్కార్ట్‌గా పోలీసులు వెళ్లారు. ఎందుకంటే
INDW vs BANW : ప్రపంచ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ సైతం వర్షార్పణం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో వరుణుడి దోబూచులాటతో.. పలు అంతరాయాల నడమ కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది.
INDW VS BANW : బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
Pratika Rawal : వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో మైదానం వీడింది.
Uma Chetry : భారత క్రికెట్ జట్టులో ఢిల్లీ, ముంబై, పంజాబ్.. రాష్ట్రాల ఆటగాళ్లదే హవా. మహిళల జట్టులో మాత్రం పలు రాష్ట్రాల క్రికెటర్లు ప్రాతినధ్యం వహించేవారు. క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి కొత్త త
INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌నూ వరుణుడు వదలడం లేదు. భారత్, బంగ్లాదేశ్ పోరుకు టాస్ తర్వాత ఆటకు అడ్డుపడిన వర్షం.. పవర్ ప్లే పూర్తికాగానే మళ్లీ మొదలైంది.
INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లోనూ భారత పేసర్ రేణుకా సింగ్ రెచ్చిపోతోంది. తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది.
Sophie Devine : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ (Newzealand) ప్రయాణం ముగిసింది. ఇంగ్లండ్ దెబ్బకు ఆ జట్టుకు దారుణ పరాజయం ఎదురైంది. కానీ, అంతకంటే మరొక విషయం కివీస్ క్రికెటర్లను ఎంతగానో బాధిస్తోంది. అదేంటంటే.. ఇన్నాళ్లు
INDW VS BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వర్షం అంతరాయాలతో విసిగిపోతున్న అభిమానులకు గుడ్‌న్యూస్. డీవై పాటిల్ స్టేడియంలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.