INDW VS AUSW : ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల ఛేదనలో ఓపెనర్లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగినా మిడిలార్డర్ బ్యాటర్లు గొప్పగా ఆడుతున్నారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(61 నాటౌట్) కట్ షాట్లతో బౌండరీలు రాబడుతూ అ
Phobe Litchfield : వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఓపెనర్ ఫొబే లిచ్ఫీల్డ్ (Phoebe Litchfield) సరికొత్త చరిత్ర లిఖించింది. సెమీ ఫైనల్లో శతక్కొట్టిన (119 : 93బంతుల్లో)ఈ చిచ్చరపిడుగు.. ప్రపంచ కప్లో పలు రికార్డులు బద్ధలు కొట్టి
INDW VS AUSW : వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో భారత ఓపెనర్లు పవర్ ప్లేలోనే డగౌట్ చేరారు. రెండో ఓవర్లోనే షఫాలీ వర్మ(10) ఎల్బీగా ఔట్ కాగా.. సూపర్ ఫామ్లో ఉన్న స్మృతి మంధాన(24) అనూహ్యంగా వెనుదిరిగింది.
INDW VS AUSW : భారీ ఛేదనలో భారత జట్టకు బిగ్ షాక్. వరల్డ్ కప్లో తొలి మ్యాచ్ ఆతుడున్న షఫాలీ వర్మ(10) ఔటయ్యింది. రెండు బౌండరీలతో జోరు చూపించిన తను కిమ్ గార్త్ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది.
INDW VS AUSW : వన్డే ప్రపంచ కప్లో నిలకడగా రాణిస్తున్న శ్రీ చరణి.. సెమీఫైనల్లోనూ తిప్పేస్తోంది. వరుస ఓవర్లలో రెండు బిగ్ వికెట్లు తీసి భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
INDW vs AUSW : భారత పేసర్ అమన్జోత్ కౌర్ (1-17) బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ బాదేసిన ఓపెనర్ ఫొబే లిచ్ఫీల్డ్(119)ను ఔట్ చేసింది.
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ అలీసా హేలీ(5) ఔటైనా.. ఓపెనర్ ఫొబే లిచ్ఫీల్డ్ (101 నాటౌట్) శతకంతో చెలరేగిపోయింది.
Womens World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్లో కీలక మ్యాచ్లకు రేపటితో తెరలేవనుంది. నాకౌట్ దశలో తిరుగులేని ఆసీస్, ఇంగ్లీష్ జట్లకు చెక్ పెడితే తప్ప కొత్త విజేతను చూడలేం. అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా ఉన్న ఈ రెండు జట్ల�
Womens World Cup : సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆసీస్ టీమ్ సోమవారం నవీ ముంబై చేరుకుంది. అయితే.. వాళ్లలో కొందరు స్థానికంగా ఉన్న ఒక కెఫేకు వెళ్తుంటే ఎస్కార్ట్గా పోలీసులు వెళ్లారు. ఎందుకంటే
INDW vs BANW : ప్రపంచ కప్లో చివరి లీగ్ మ్యాచ్ సైతం వర్షార్పణం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో వరుణుడి దోబూచులాటతో.. పలు అంతరాయాల నడమ కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది.
INDW VS BANW : బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
Pratika Rawal : వరల్డ్ కప్లో చివరి లీగ్ మ్యాచ్లో విజయంపై కన్నేసిన భారత జట్టుకు భారీ షాక్. ఫామ్లో ఉన్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో మైదానం వీడింది.