INDW vs ENGW : సెమీఫైనల్ రేసులో వెనకబడిన భారత జట్టు ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు శుభారంభమివ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు దంచేసి జట్టుకు కొండంత స్కోర్ అందించారు.
INDW vs ENGW : భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌ను శ్రీచరణి దెబ్బకొట్టింది. క్రీజులో పాతుకుపోయి జట్టు స్కోర్ 200 దాటించిన నాట్ సీవర్ బ్రంట్(38)ను ఔట్ చేసింది.
INDW vs ENGW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ రేసులో ఉన్న భారత్, ఇంగ్లండ్ ఇండోర్‌లో తలపడుతున్నాయి. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 44 రన్స్ చేసిన ఇంగ్లిష్ టీమ్.. అమీ జోన్స్(56) సెంచరీతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
INDW VS ENGW :మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ రేసు ఆసక్తిగా మారిన నేపథ్యంలో భారత్ బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. వరుసగా రెండు విజయాల తర్వాత రెండు ఓటములతో వెనకబడిన టీమిండియా ఆదివారం బలమైన ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.
PAKW vs NZW : వన్డే వరల్డ్ కప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ప్రతి మ్యాచ్‌కు అడ్డుపడుతున్న వర్షం ఈసారి న్యూజిలాండ్, పాకిస్థాన్ ఆటకు అంతరాయం కలిగించింది.
SLW vs SAW : తొలి ఐసీసీ ట్రోఫీ వేటలో దక్షిణాఫ్రికా (South Africa) దూసుకుపోతోంది. వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సఫారీ టీమ్ సొంతగడ్డపై ఎలాగైనా బోణీ కొట్టాలనుకున్న శ్రీలంకను చిత్తు చేసింది.
SLW vs SAW : వర్షం అంతరాయంతో ఐదు గంటలు ఆలస్యంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka) మోస్తరు పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 20 ఓవర్లకు కుదించడంతో.. మిడిలార్డర్ బ్యాటర్లు ధనాధన్ ఆడారు.
SLW vs SAW : ఎట్టకేలకు శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ మొదలైంది. వర్షం అంతరాయం కారణంగా ఐదుగంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 20 ఓవర్లు కుదించారు అంపైర్లు.
SLW vs SAW : స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక (Srilanka)కు బోణీ కష్టాలు తప్పడం లేదు. సొంతగడ్డపై అదరగొడుతూ పాయింట్ల ఖాతా తెరవాలనుకుంటున్న లంకను వరుణుడు (Rain) వెంటాడుతున్నాడు.
BANW vs AUSW : మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. భారత జట్టుపై సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన అలీసా హీలీ (113 నాటౌట్) బంగ్లాదేశ్‌పైనా దంచేసింది.
BANW vs AUSW : వరల్డ్ కప్‌లో రెండో విజయం కోసం శ్రమిస్తున్న బంగ్లాదేశ్ స్వల్క స్కోర్‌కే పరిమితమైంది. ఈ వరల్డ్ కప్‌లో మొదటిసారిగా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది ఆసీస్.
Womens World Cup : పదమూడో సీజన్ వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా (South Africa) కోలుకోవడం కష్టమనుకున్నారంతా. ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి 69కే ఆలౌటై భారీ ఓటమి మూటగట్టుకున్న ఆ జట్టు ఫేవరెట్టా? అని ప్రశ్నించారు కొ�
SLW vs NZW : సొంతగడ్డపై విజయంతో వరల్డ్ కప్‌లో బోణీ కొట్టాలనుకున్న శ్రీలంక(Srilanka)ను వరుణుడు నిండా ముంచాడు. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్(Newzealand)పై భారీ స్కోర్ చేసి విజయంపై ధీమాతో ఉన్న లంక వర్షం దెబ్బకు పాయింట్ పంచుక�