World Cup Final : భారత మహిళల జట్టు చిరకాల స్వప్నం సాకారమైంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్‌ను ఒడిసిపట్టేసింది. రెండుసార్లు ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని దిగమింగిన భారత జట్టు మూడో ప్ర
World Cup Final : టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా బిగ్ వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్ (23) లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యింది.
World Cup Final : తొలి ప్రపంచకప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా.
World Cup Final : ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఫైనల్లో నిరాశపరిచింది. క్రీజులో కుదురుకున్న తను గేర్ మార్చాలనుకునే క్రమంలో వికెట్ సమర్పించుకుంది.
World Cup Final : డీవై పాటిల్ స్టేడియంలో దంచేస్తున్న ఓపెనర్ షఫాలీ వర్మ( 53 నాటౌట్) అర్ధ శతకం బాదేసింది. పవర్ ప్లేలో బౌండరీలతో విరుచుకుపడిన తను సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది
World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(29 నాటౌట్), స్మృతి మంధాన(27 నాటౌట్)లు దంచేస్తున్నారు. షఫాలీ పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడుతుండగా.. మంధాన సులవుగా ఫోర్లు బాదేస్తోంది.
World Cup Final : వర్షం అంతరాయంతో టాస్ ఆలస్యమైన మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. సాయంత్రం 4:32 గంటలకు టాస్ వేయగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బౌలింగ్ ఎంచుకుంది.
World Cup Final : వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు శాంతించాడు. ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడిన అంపైర్లు.. 50 ఓవర్ల ఆటకు అవకాశముందని చెప్పారు.
Lara Wolvaardt : ఫైనల్లో తమకంటే టీమిండియాపైనే ఒత్తిడి ఎక్కువని చెబుతోంది సఫారీ కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Lara Wolvaardt) వెల్లడించింది. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన తను టైటిల్ పోరు కోసం తాము ఎక్కువగా ఆలోచించడం లేద�
Harmanpreet Kaur : వరల్డ్ కప్ ఛాంపియన్ అనిపించునేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారత జట్టుకు సువర్ణావకాశం. స్వదేశంలో ట్రోఫీని ముద్దాడే సందర్భం వచ్చేసింది. ఆదివారం ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa)ను ఓడిస్తే విశ్వవి�
World Cup Final : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పడనుంది. దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను తోసిరాజని కొత్త ఛాంపియన్ అవతరించనుంది. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివ�
World Cup Final : ఫైనల్ ఫైట్‌ను ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ టికెట్ అమ్మకాలపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. శుక్రవారం నాడు కూడా టికెట్లు అందుబాటులో లేవు.