World Cup Final : టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా బిగ్ వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్ (23) లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యింది. రేణుకా సింగ్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో సింగిల్ తీయబోయింది తను. అయితే.. మిడాన్‌లో కాచుకొని ఉన్న అమన్‌జోత్ కౌర్ నేరుగా మెరుపు త్రోతో సఫారీ ఓపెనర్‌ను వెనక్కి పంపింది.
బ్రిట్స్ ఔట్ కావడంతో 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అనెకె బాష్()ను శ్రీచరణి ఎల్బీగా వెనక్కి పంపింది. ప్రస్తుతం కెప్టెన్ లారా వొల్వార్డ్త్(35 నాటౌట్), సునే లుస్(0)లు క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లకు స్కోర్… 62-2 ఇంకా విజయానికి 237 పరుగులు కావాలి.
𝘽𝙪𝙡𝙡𝙨𝙚𝙮𝙚 🎯
Amanjot Kaur with a stunning direct hit ⚡️#TeamIndia have their first wicket ☝️
Updates ▶ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #INDvSA | #Final pic.twitter.com/KDJqU28joU
— BCCI Women (@BCCIWomen) November 2, 2025