ICC : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens ODI World Cup) రికార్డులు నెలకొల్పింది. భారీగా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించడమే కాదు రికార్డు స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంది. సూపర్ హి�
Laura Wolvaardt : ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Laura Wolvaardt) స్పందిస్తూ తమకు భారత స్టార్ బౌలింగ్ తమకు పెద్ద సర్ప్రైజ్ అని వెల్లడించింది.
Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్లో సువర్ణాధ్యాయానికి నాంది పలికిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్సీని ఎంత పొగిడినా తక్కువే. చిన్నప్పటి నుంచి క్రికెట్టే లోకంగా బతుకుతున్న హర్మన్‌ప్రీత్ వరల్డ్ కప్ విక్ట�
World Cup Team : వన్డే ప్రపంచకప్‌లో తడబాటు నుంచి గొప్పగా పుంజుకొన్న భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. పదమూడో సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు భారత క్రికెటర్లు వరల్డ్ కప్ టీమ్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ (Team Of The
Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్ శక్తిని, కీర్తిని విశ్వవ్యాప్తం చేసే చరిత్రాత్మక రోజు ఆవిష్కృతమైంది. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బృందం ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ముద్దా
భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ సందర్భం! ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది. సొంత ఇలాఖాలో తమ కలల కప్‌ను తొలిసారి సాకారం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగి�
World Cup Final : భారత మహిళల జట్టు చిరకాల స్వప్నం సాకారమైంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్‌ను ఒడిసిపట్టేసింది. రెండుసార్లు ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని దిగమింగిన భారత జట్టు మూడో ప్ర
World Cup Final : టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా బిగ్ వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్ (23) లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యింది.
World Cup Final : తొలి ప్రపంచకప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా.
World Cup Final : ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఫైనల్లో నిరాశపరిచింది. క్రీజులో కుదురుకున్న తను గేర్ మార్చాలనుకునే క్రమంలో వికెట్ సమర్పించుకుంది.
World Cup Final : డీవై పాటిల్ స్టేడియంలో దంచేస్తున్న ఓపెనర్ షఫాలీ వర్మ( 53 నాటౌట్) అర్ధ శతకం బాదేసింది. పవర్ ప్లేలో బౌండరీలతో విరుచుకుపడిన తను సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది
World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(29 నాటౌట్), స్మృతి మంధాన(27 నాటౌట్)లు దంచేస్తున్నారు. షఫాలీ పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడుతుండగా.. మంధాన సులవుగా ఫోర్లు బాదేస్తోంది.
World Cup Final : వర్షం అంతరాయంతో టాస్ ఆలస్యమైన మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. సాయంత్రం 4:32 గంటలకు టాస్ వేయగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బౌలింగ్ ఎంచుకుంది.
World Cup Final : వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు శాంతించాడు. ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడిన అంపైర్లు.. 50 ఓవర్ల ఆటకు అవకాశముందని చెప్పారు.