World Cup Final : టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా బిగ్ వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్ (23) లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యింది.
దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేండ్ల సుదీర్ఘ వ్యవధిలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ పోరుకు అర్హత సాధించి ఔరా అనిపించింది. చోకర్స్ ముద్రను చెరిపేస్తూ నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్లండ్�
World Cup Star : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా (South Africa) జైత్రయాత్ర కొనసాగుతోంది. అదిరే ఆటతో వరుసగా ప్రత్యర్థులకు చెక్ పెడుతూ తొలి ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఒత్తిడిలోనూ అద్భుత వ�
PAKW vs SAW : వరల్డ్ కప్‌లో నాలుగు విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా ఈసారి భారీ స్కోర్‌తో విరుచుకుపడింది. ప్రేమదాస మైదానంలో వర్షం అంతరాయం తర్వాత సఫారీ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు.
PAKW vs SAW : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వర్షం అంతరాయం తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(0) సున్నాకే ఔటైనా.. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(56 నాటౌట్), సునే లుస్(61)లు అర్ధ శతకాలత�
మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. తర్వాత వరుస విజయాలతో సెమీస్‌కు మరింత చేరువవుతున్నది. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం (డక్�
SLW vs SAW : తొలి ఐసీసీ ట్రోఫీ వేటలో దక్షిణాఫ్రికా (South Africa) దూసుకుపోతోంది. వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సఫారీ టీమ్ సొంతగడ్డపై ఎలాగైనా బోణీ కొట్టాలనుకున్న శ్రీలంకను చిత్తు చేసింది.
Womens World Cup : పదమూడో సీజన్ వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా (South Africa) కోలుకోవడం కష్టమనుకున్నారంతా. ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి 69కే ఆలౌటై భారీ ఓటమి మూటగట్టుకున్న ఆ జట్టు ఫేవరెట్టా? అని ప్రశ్నించారు కొ�
SAW vs BANW : మహిళల వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించేలా ఉంది. పోరాడగలిగే స్కోర్ చేసిన బంగ్లా.. అనంతరం దక్షిణాఫ్రికాను వణికిస్తోంది. స్పిన్నర్లు విజృంభించి.. ఐదు కీలక వికెట్లు తీశారు.
Smriti Mandhana : భీకర ఫామ్‌లో ఉన్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ఏడాదిలో నాలుగు శతకాలతో రికార్డు నెలకొల్పిన ఈ సొగసరి బ్యాటర్.. మరో రికార్డు తన పేరిట రాసుకుంది.
Womens T20 World Cup Final : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యమిస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొమ్మిదో సీజన్లో విజేత ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. గత సీజన్ రన్న�
SAW vs SCOW : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఉత్కంఠగా సాగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా (South Africa) రెండో విజయం సాధించింది. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సఫారీ జట్టు బుధవారం స్కాట్లాండ్ (
SAW vs SCOW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ఆశలు సన్నగిల్లిన వేళ దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్లు దంచి కొట్టారు. భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితుల్లో స్కాంట్లాండ్ బౌలర్లను ఉతికేశారు. రికార్డు లక్�
SAW vs ENGW : మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa)ను ఇంగ్లండ్ తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్(2/15) తిప్పేయడంతో ప్రధాన ప్లేయర్లు డగౌట్‌కు చేర