ప్రపంచ రికార్డే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ బిడ్డ పడమటి అన్వితారెడ్డి మరో సాహస యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. అంటార్కిటికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించారు
ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో టాలెంట్‌కు ఎలాంటి కొదవ లేదనేందుకు సోషల్ మీడియా సరైన ఉదాహరణగా ముందుకొస్తోంది. మహాబలేశ్వర్ వీధుల్లో ఓ మహిళ లతా మంగేష్కర్ ఆలపించిన సునో సజ్నా పపిహె నేను శ్రావ్యంగా పాడుతున్న వీడియో
సిరిసిల్ల నేతన్న నైపుణ్యానికి అమెరికాకు చెందిన చేనేత పరిశోధకురాలు కైరా జాఫ్పీ అబ్బురపడ్డారు. ‘వాట్ ఏ సర్ప్రైజ్' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంట్‌తో ఆసియా దేశాల్లో చేన�
ఏడాది వయసులో పోలియో బారినపడ్డారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్. పదహారేండ్లు వచ్చేసరికి మొత్తం ఎనిమిది శస్త్ర చికిత్సలు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. నటిగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా.. తన ప్రతి�