21 ఏండ్లలో 14 మందికి జన్మనిచ్చిన మహిళ : వైరల్ వీడియోలో పిల్లల పరిచయం
ఓ మహిళ 21 ఏండ్ల వ్యవధిలో తాను జన్మనిచ్చిన 14 మంది పిల్లలను పరిచయం చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : ఓ మహిళ 21 ఏండ్ల వ్యవధిలో తాను జన్మనిచ్చిన 14 మంది పిల్లలను పరిచయం చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌లో తమ పిల్లలు ఏ సంవత్సరంలో పుట్టింది..ఏ వయసులో తాను వారికి జన్మనిచ్చిందనే వివరాలను ఆమె వెల్లడించింది.
Wait for it… pic.twitter.com/jSFyJwPrfh
— Yashar Ali 🐘 (@yashar) January 18, 2023
యషర్ అలి ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. 43 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో మహిళ తన పిల్లలను పరిచయం చేస్తూ కనిపించారు. తాను ఏ వయసులో గర్భం దాల్చిందనే వివరాలనూ వెల్లడించారు. 1996లో 20 ఏండ్ల వయసులో తాను మొదటిగా కూతురుకు జన్మనిచ్చానని ప్రస్తావించారు. ఆపై వరుసగా తన పిల్లలను చూపుతూ వారు ఏ ఏడాదిలో జన్మించారనే వివరాలు పొందుపరిచారు.
చివరిగా తాను 42 ఏండ్ల వయసులో 2017లో చిన్న కూతురుకి జన్మనిచ్చానని ఆమెను పరిచయం చేస్తూ మహిళ వెల్లడించారు. ఈ పోస్ట్‌కు వెయిట్ ఫర్ ఇట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 5 లక్షల మంది వీక్షించారు. మహిళ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

