వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 49 పరుగుల తేడాతో విండీస్‌పై భారీ విజయం సాధించింది.
స్వదేశం వేదికగా వెస్టిండీస్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం బీసీసీఐ శుక్రవారం భారత మహిళల క్రికెట్ జట్లను ప్రకటించింది. ఈనెల 15 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు వేర్వేరు జట్లను ఎంపిక చే�
Amir Jangoo: విండీస్ బ్యాటర్ ఆమిర్ జంగూ చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం వన్డేలోనే సెంచరీ నమోదు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి ..బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డే సిరీస్‌ను విండీ
వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు 15 ఏండ్ల తర్వాత చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. విండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో బంగ్లా 101 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకుంది. బంగ్లా నిర్దేశించిన 287 పరుగుల లక్ష�
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పేసర్ జేడన్ సీల్స్ (4/5) అద్భుత స్పెల్‌తో పర్యాటక జట్టు విలవిల్లాడింది. సీల్స్‌తో పాటు షమర్ జోసెఫ్ (3/49) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో బ�
WI vs BAN 1st Test : సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ (West Indies) జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు ఓపెనర్ మిక�
WI vs BAN 1st Test : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ (West Indies) కష్టాల్లో పడింది. బంగ్లా పేసర్ తస్కిన్ అహ్మద్(2/19) ధాటికి ఆతిథ్య జట్టు ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
West Indies : తొలి రెండు టీ20ల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌కు భారీ షాక్. సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌తో పాటు సిరీస్ మొత్తానికి స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andrew Russell) దూరమయ్యాడు.
Phil Salt : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ముంగిట ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) మెరుపు సెంచరీ కొట్టాడు. 17వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తరఫున విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ ఈసారి వె�
West Indies Cricket : సొంతగడ్డపై చెలరేగి ఆడుతున్న వెస్టిండీస్ (West Indies) పొట్టి సిరీస్‌పై కన్నేసింది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 సిరీస్ నేపథ్యంలో విండీస్ సెలెక్టర్లు తొలి రెండు మ్యాచ్‌లకు బలమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశ�