ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో.. వెస్టిండీస్ 169/4
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతున్నది. రెండో రోజు 44 ఓవర్లకు ఆ జట్టు 169/4 పరుగులు చేసింది.
గ్రెనెడా: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతున్నది. రెండో రోజు 44 ఓవర్లకు ఆ జట్టు 169/4 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (75 బ్యాటింగ్) అర్ధ శతకంతో ఆదుకోగా క్యాంప్‌బెల్ (40) రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 286 పరుగులకు ఆలౌట్ అయింది.
విండీస్ పేసర్ల ధాటికి ఆసీస్ టాపార్డర్ విఫలమవగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (63), బ్యూ వెబ్‌స్టర్ (60) కంగారూలను ఆదుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ (4/61) నాలుగు వికెట్లు తీయగా సీల్స్ (2/45)కు రెండు వికెట్లు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

