Team India: వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా గిల్, వైస్ కెప్టెన్‌గా జడేజా వ్యవహరిస్తారు. 15 మంది బృందంలో కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు.
Shreyas Iyer : ఐపీఎల్లో తన మార్క్ కెప్టెన్సీతో రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) టీ20ల్లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్టోబర్ నుంచి సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో అతడు జట్టులోకి వస్
BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2025-27)ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ఇక స్వదేశంలో సత్తా చాటనుంది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన టీమిండియా.. అక్టోబర్‌లో వెస్టిండీస్(West Indies)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
West Indies : సుదీర్ఘ విరామం తర్వాత వెస్టీండీస్ (West Indies) జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
IND Vs WI | వచ్చే నెలలో భారత్‌తో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెస్టిండిస్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రైత్వైట్కు అవకాశం లభించలేదు. టాగెనరైన్ చంద
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో సొంతం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆ జట్టు.. పాక్‌పై 202 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి
WI vs PAK: పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ సొంతం చేసుకున్నది. మూడో వన్డేలో 202 రన్స్ భారీ తేడాతో విజయం నమోదు చేసింది. విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ ఆరు వికెట్లు తీసుకోగా, కెప్టెన్ శ�
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడా (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం)తో విజయం సాధించింది. మొదట పాక్�
వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా వరుసగా 8వ విజయంతో ఘనంగా ముగించింది. మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడేందుకు కరీబియన్ గడ్డపై అడుగిడిన ఆసీస్.. టెస్టులను క్లీన్‌స్వీప్ చేయగా తాజాగా టీ20 సిరీస్‌లోనూ ఐదింటికి ఐ�
WI vs AUS : ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ (West Indies) ఒకప్పుడు ఎంతో భయంకరపమైన జట్టు. హిట్టర్లతో, ఆల్‌రౌండర్లతో నిండిన విండీస్ రెండుపర్యాయాలు పొట్టి వరల్డ్ కప్ ఛాంపియన్ కూడా. అలాంటి టీమ్ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క విజయ�
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడు రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించిన ఆసీస్.. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై 8 వి
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆ జట్టు.. తాజాగా ఆతిథ్య జట్టుతో మొదలైన టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్, ఆ జట్టు గెలిచిన రెండు టీ20 ప్రపంచకప్‌లలో సభ్యుడైన ఆండ్రీ రస్సెల్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఈనెల 22 నుంచి జరుగబోయ