Shubman Gill: టెస్టుల్లో శుభమన్ గిల్ పదో సెంచరీ
Shubman Gill : కెప్టెన్ శుభమన్ గిల్ మరో టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు అతను సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది పదో సెంచరీ.
న్యూఢిల్లీ: కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill) మరో టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు అతను సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది పదో సెంచరీ. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్నాడు గిల్. అతను ఈ సంవత్సరం అయిదోసారి టెస్టుల్లో సెంచరీ కొట్టాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక రన్స్ చేశాడతను. 177 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వదేశీ గడ్డపై తొలిసారి గిల్ సెంచరీ నమోదు చేశాడు.
𝙂𝙡𝙤𝙧𝙞𝙤𝙪𝙨 𝙂𝙞𝙡𝙡 ✨
A 💯 to savour from the #TeamIndia skipper 🫡
His first as Captain on home soil 🇮🇳
Updates ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/ocO5Hk5hrr
— BCCI (@BCCI) October 11, 2025
గిల్ సెంచరీతో ఇండియా స్కోరు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 500 మైలురాయి దాటింది. అయితే జురెల్ ఔటవ్వగానే ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 518 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. జురెల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. 129 రన్స్‌తో గిల్ నాటౌట్‌గా నిలిచాడు. ఇండియన్ బ్యాటర్లలో జైస్వాల్ 175, రాహుల్ 38, సుదర్శన్ 87, నితీశ్ 43, జురెల్ 44 రన్స్ చేశారు.
Test Century No. 1️⃣0️⃣ for Shubman Gill 💯
5️⃣th Test ton in 2025 🫡
Most Test runs for him in a calendar year 🙌The #TeamIndia captain’s superb run goes on 👌
Updates ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/gQ6UzGyn61
— BCCI (@BCCI) October 11, 2025
తాజా సెంచరీతో కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు గిల్. ఒక క్యాలెండర్ ఇయర్లో అయిదు సెంచరీలు కొట్టాడతను. 2017, 2018లోనూ విరాట్ కోహ్లీ క్యాలెండర్ ఇయర్లో అయిదేసి సెంచరీలు చేశాడు. ఇప్పుడు గిల్ ఒకే ఏడాది అయిదు సెంచరీలు కొట్టి రికార్డు సమం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- century
- Delhi Test
- IND vs WI
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

