ఆమెకు రెండు కాళ్లూ లేవు. అయినా ఆమె ప్రయాణానికి పరిమితుల్లేవు! ఆ రెండు కాళ్లూ ఓ ప్రమాదంలో కోల్పోయింది. కృత్రిమ కాళ్ల సహాయంతో నడిచే ఆమె కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగిగా, యోగా శిక్షకురాలిగా రాణిస్తున్నది.
CEC Gyanesh Kumar | అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిమిత్తం సీఈసీ బృందం పశ్చిమబెంగాల్లో (West Beng
Mamata Banerjee : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు.
CV Ananda Bose : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు.
hoax bomb threat : వరుసగా నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 50కిగా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు.
Menaka Guruswamy | రాజ్యసభ (Rajya Sabha) లో తొలిసారి ఎల్జీబీటీ (LGBTQ) కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. పశ్చిమబెంగాల్ (West Bengal) లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ప్రకటించిన అభ్యర్థు�
SIR Officials Attacked | ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు ఎన్నికల అధికారులు పొరపాటున తమ వాహనంలో ఒడిశాలోకి ప్రవేశించారు. అయితే పిల్లల దొంగలుగా అనుమానించ�
Influencers | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్లో పార్టీలు తమ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. గోడలపై రాతలు, కరపత్రాలు, పేపర్ ప్రకటనలు వంటి సంప్రదాయ ప్రచారాన్ని వదిలి ప్రధాన పార్టీలు అన�
West Bengal : పశ్చిమ బెంగాల్ న్యాయవ్యవస్థలో మంగళవారం చిన్న కుదుపు కనిపించింది. కారణం.. ఒకేసారి రాష్ట్రంలోని జిల్లా కోర్టులతోపాటు మొత్తం ఐదు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Mukul Roy | పశ్చిమబెంగాల్ (West Bengal) రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుపొందిన నాయకుడు, రైల్వే మాజీ మంత్రి, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అగ్రనేత ముకుల్ రాయ్ (Mukul Roy) ఇకలేరు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆస్పత�
Lashkar-e-Taiba : విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు.
Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
West Bengal : పశ్చిమ బెంగాల్లో ఒక బూత్ లెవల్ ఆఫీసర్ దారుణానికి పాల్పడ్డాడు. తనతో వివాహేతర సంబంధం కలిగిన ఒక మహిళ భర్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.
పశ్చిమ బెంగాల్లో తొలి నిపా వైరస్ మరణం నమోదైంది. 24 పరగణాల జిల్లాలో ఒక ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న 25 ఏండ్ల నర్సుకు నిపా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించింది.
వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం పశ్చిమ బెంగాల్లో బుధవారం ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాలో బుధవారం మధ్యాహ్నం ఖురాన్ పఠనం అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్టు జనతా ఉన్నాయన