Achampet | కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
ఇళ్లు లేని ప్రతి పేదకుటుంభానికి స్వంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం�
ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్‌కాలనీలోని వేంకటేశ్వర
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేపీ జిల్�
Welfare Scheme | చర్లపల్లి డివిజన్‌కు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు చెందిన 22 మంది లబ్ధిదారులకు కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజులతో కలిసి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చెక్కులను పంపిణీ చే�
జిల్లాలో అర్హులైన పేదలకు ఇండ్లు అందేలా చూడాలని రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భా
Welfare Schemes | జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
ప్రభుత్వానికి అందాల పోటీ నిర్వహణపై ఉన్న శ్రద్ధ అన్నదాతల సమస్యలు పరిష్కరించడం మీద లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియాలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లా�
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వ పర్సంటేజీల బాగోతం, కమీషన్ల దందా బట్టబయలైంది. ఈ అవినీతి కారణంగానే ఏడాదిన్నరకే ఖజానా ఖాళీ అయి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. ఫీజు రీయింబ
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అంటే విజనరీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అంటే ప్రిజనరీ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.