రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.
బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్‌కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ (ఎన్టీఆర్) కాల్వ వట్టిపోయింది. ప్రతి వేసవిలో నీటి సరఫరా నిలిపివేసినా అక్కడక్కడా నీళ్లు కనిపించేవి. కానీ ఈ సారి మాత్రం చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఎండల నేపథ్యం
గ్రేటర్లో రోజురోజుకు పెరుగుతున్న తాగునీటి డిమాండ్‌ను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. మండుతున్న ఎండలు ఒకవైపు.. అడుగంటి భూగర్భ జలాలతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడ
ఆసిఫాబాద్ మండలంలోని చౌపన్గూడలో తాగు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై ఓ పాత బావిలో పూడికతీశారు.
జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడొద్దని, సరఫరాలో నిర్వహణ లోపాలు, ఆటంకాలు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్
నగర శివారు ప్రాంతాల్లో గండిపేట, కోకాపేట, పుప్పాల్‌గూడ చుట్టు పక్కల నివాసముండే ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునికంగా వర్టికల్ (నిలువు) వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిం�
గ్రేటర్ హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్‌కు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్ట్‌జోన్ పరిధి శేరిలింగంపల్లి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, జూబ్లీహిల్స్, మణికొండ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ నీరు లే
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్‌లో వారం రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘తాగునీళ్లు మహాప్రభో..!’ అనే కథనాన్ని ప్రచురించడంతో మిషన్ భగీరథ అధికారులు స్ప�
ఇంకా ఎండలు ముదరనే లేదు, కానీ, అంతట నీటి సమస్య మొదలవుతున్నది. కరీంనగర్లో ఇప్పటికే ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది.
ఒకవైపు తీవ్రమైన ఎండలు..మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి యమ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా వెస్ట్‌జోన్‌లో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన రద్దీ ఏర్పడింది.