KTR | తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో కేటీఆర్ బుధవారం
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఈనెల 10న ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
చెల్లిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క దుర్మరణం చెందింది. వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి కాళి-సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు నాగపురి తన్మయ్(2
Warangal | మంటల్లో(Fire accident) చిక్కుకొని రైతు మృతి చెందిన(Farmer died) ఘటన వరంగల్(Warangal) జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ (Sudheer Kumar) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల�
వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్(55) తన మక్కజొన్న చేనును కోసిన తర్వాత మక్కలను ఆరబెట్టేం�
హైదరాబాద్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నా�
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గం�