అబుదాబిలో భారతీయుడికి 37.5 కోట్ల లాటరీ!
: ప్రవాస భారతీయుడికి గల్ఫ్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్లో షార్జాలో నివసిస్తున్న విబీష్ పల్లియాల్ అనే వ్యక్తి 15 మిలియన్ దిర్హామ్‌లు (దాదాపు రూ.37.5 కోట్లు) గెలుచుకున్నారు.
అబుదాబి, మార్చి 4: ప్రవాస భారతీయుడికి గల్ఫ్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్లో షార్జాలో నివసిస్తున్న విబీష్ పల్లియాల్ అనే వ్యక్తి 15 మిలియన్ దిర్హామ్‌లు (దాదాపు రూ.37.5 కోట్లు) గెలుచుకున్నారు.
ఫిబ్రవరి 28న ఆయన టికెట్ కొనుగోలు చేసినట్టు సమాచారం. మార్చి 3న డ్రా తీయాల్సి ఉన్నా.. యుద్ధ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో దీనిని ఒకరోజు వాయిదా వేసిన నిర్వాహకులు బుధవారం విజేతలను ప్రకటించారు. లక్కీ విజేత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

