Indian American couple: ఓ మోటల్ ద్వారా డ్రగ్స్ అమ్ముతూ, వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న భారతీయ సంతతి జంటను అరెస్టు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో ఆ జంటపై కేసు బుక్ చేసి అభియోగాలు నమోదు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని అమెరికన్ మెడికల్ అసోసియేషన్(ఏఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ బాబీ ముకామల తెలిపారు.
UP : పాకిస్తాన్ జాతీయురాలైన ఒక మహిళ ఇండియాలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ఉత్తర ప్రదేశ్ లో 30 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, కొనసాగించిన మోసం ఎట్టకేలకు బయటపడింది.
Indian Truck Drivers : అమెరికాలో ఇద్దరు భారత ట్రక్ డ్రైవర్లు భారీ కొకైన్ తో పట్టుబడ్డారు. ఆ కొకైన్ విలువ మన కరెన్సీలో దాదాపు రూ.62 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగ�
Canada | కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్యకు గురైంది. టొరంటోలోని ఓ నివాసంలో హిమాన్షి ఖురానా (30) హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం కెనడా వ్యాప్తంగా గ�
భారతీయ దిగుమతులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్కు మరో దేశం నుంచి కూడా పన్ను పోటు ఎదురైంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై 50 శాతం సుంకాలు విధించేందుకు మెక్సికో సెనేట�
woman goes missing in Pak | పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్కు తిరి�
అగ్రరాజ్యంలో మరోమారు భారతీయం సగర్వంగా రెపరెపలాడింది. రిపబ్లికన్ ఝంఝామారుతాన్ని తట్టుకొని అమెరికాలో ఉదారవాదం ముందుకువచ్చింది. జాత్యహంకార హుంకరింపులను, వర్ణ వివక్షలను అధిగమించి ఆసియా, ఆఫ్రికా సంతతికి
కెనడాలోని టొరంటోలో భారతీయుడిపై కెనడా జాతీయుడు జాత్యహంకార దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో వైరల్గా మారింది. మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లోని మొబైల్ ఆర్డర్ పికప్ కౌంటర్ వద్ద ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
India Won: అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విండీస్పై విజయం సాధించింది. ఇవాళ అయిదో రోజు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. 121 రన్స్ టార్గెట్ను ఇండియా 36 ఓవర్లలో అందుక�
భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి ద్రోహం తలపెడుతున్న వేణుగోపాల్ ఆలోచనలు మార్చుకోవాలని సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇన్నాళ్లు విప్లవ ముసుగు కప్పుక