Home
International
A Non Resident Indian From Karnataka Has Hit The Jackpot In The Famous Big Ticket Raffle Draw In Abu Dhabi
అబుదాబిలో కర్ణాటక వాసికి రూ 49 కోట్ల జాక్‌పాట్
అబుదాబిలోని ప్రసిద్ధ బిగ్ టికెట్ ‘రాఫిల్ డ్రా’లో కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. ఉడుపి జిల్లా ఉద్యావర్కు చెందిన 33 ఏండ్ల శంతను శెట్టి విజేతగా నిలిచి, రూ.49 కోట్ల గ్రాండ్ ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు.
ఉడిపి: అబుదాబిలోని ప్రసిద్ధ బిగ్ టికెట్ ‘రాఫిల్ డ్రా’లో కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. ఉడుపి జిల్లా ఉద్యావర్కు చెందిన 33 ఏండ్ల శంతను శెట్టి విజేతగా నిలిచి, రూ.49 కోట్ల గ్రాండ్ ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు. లాటరీ ఫలితాలు మంగళవారం ఆన్లైన్లో వెలువడగానే, స్వస్థలం ఉడిపిలోని అతని బంధువులు, స్నేహితులు సంబురాలు చేసుకున్నారు.
శంతను శెట్టి ప్రస్తుతం మస్కట్‌లోని రిటైల్ సెక్టార్లో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి బిగ్ టికెట్‌ను అతడు కొనుగోలు చేసినట్టు నిర్వాహకులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

