Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాలిలో ఉండగా ఒక ఇంజిన్‌లో ఆయిల్ స్థాయిలు వేగంగా పడిపోయాయి. గమనించిన పైలట్లు అప్రమత్తమయ్యారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఆ ఇంజిన్‌ను ఆఫ్ చేసి మరో ఇంజిన్�
NEET-UG Admit Card: నాగపూర్ విద్యార్థికి.. అబుదాబిలో నీట్ పరీక్ష సెంటర్ పడింది. దీంతో ఖంగుతిన్న ఆ స్టూడెంట్ .. ఎన్టీఏకు ఫిర్యాదు చేశాడు. సరి చేసిన అడ్రస్‌తో కొత్త అడ్మిట్ కార్డును అధికారులు జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి సర్కార్ ఎంత దుష్ప్రచారం చేస్తున్నా.. అంతర్జాతీయ స్థాయిలో దాని ఖ్యాతి విరాజిల్లుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణరీతులను అధ్యయనం చేసేందుకు విదేశీ ప్రతినిధుల�
PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
5 Indians injured in Abu Dhabi | యూఏఈ రాజధాని అబుదాబిలో మరో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. క్షిపణి శకలాలు పటడంతో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు భారత పౌరులు కాగా, మిగతా వారు నేపాల్ జాతీయులు.
ఇరాన్ క్షిపణి దాడుల్ని అడ్డుకుంటున్నా.. వాటి శకలాలు పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన గురువారం అబుదాబిలో చోటుచేసుకుంది. ఇరాన్ మిస్సైల్‌ను అబుదాబీ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నప్పట�
Indian killed by falling missile debris | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వె
US Embassy in UAE closed | గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్‌లు, రాయబార కార్యాలయాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నది. డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. దీంతో అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్క�
Iran attacks | ఒకవైపు ఇరాన్ (Iran) పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దాడులు కొనసాగుతుండగానే.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. �
UAE | అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దేశాలు సంయుక్తంగా దాడిచేసి తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ని హతమార్చడంపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతున్నది. ఇజ్రాయెల్ (Israel) తోపాటు తన పొరుగుదేశాల్లోని అమెరికా స�
Iran Attacks : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రంగా మారుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి శనివారం ఉదయం దాడులు చేయగా.. మధ్యాహ్నం నుంచి ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది.
Ukraine War : దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరికొద్దిరోజుల్లో అబుదాబి వేదికగా నిర్వహించాల్సి ఉన్న ఐపీఎల్ వేలానికి ముందు పలువురు విదేశీ ఆటగాళ్లు తాము సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేమని కొత్త మెలిక పెట్టారు.