Warangal | గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ(Lorry) బోల్తాపడింది. ఈ సంఘటన వరంగల్ (Warangal )జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) విస్తరణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న ఆలోచనలతో ప్రభుత్వం కుడా పరిధి విస్తరణకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తున్నది.
Cyber crimes | సులువుగా డబ్బులు సంపాదించాలని ఆ జంట అక్రమార్గాన్ని ఎంచుకుంది. అమాయకులకు వల వేస్తూ సైబర్ నేరాలకు(Cyber crimes) పాల్పడుతున్న దంపతులను వరంగల్(Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్న�
Telangana Rains: బంగాళా ఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం.. 'అస్నా' తుఫాన్ (Asna Cyclone) కారణంగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోం
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతున్నది. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాకాల చెరువుతోపా�
రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నద�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన ఇద్దరు గిరిజన పిల్లలకు కేటీఆర్ ఆర్థిక చేయూతను అందించారు.
రెండోతరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమానా విధిస్తూ వరంగల్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం తీర్పు ప్రకటించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండి�
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, సర్కారు ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించా�