ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికను పరిచయం చేసుకొని ట్రాప్ చేసి గంజాయి మత్తుకు అలవాటు చేశారు. ఆపై కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడడమే కాకుండా వ్యభిచార రొంపిలో దింపేందుకు యత్నించింది ఓ ముఠా. తమకు అందిన ఫి�
Errabelli | ఐత వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli) మంగళవారం మృతుడి నివాసానికి చేరుకొని వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Temple construction | ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి(Temple construction) అవసరమైన భూమి కొనుగోలు కోసం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేలను సోమవారం విరాళంగా అందజేశారు.
Mayor Sudharani | వేసవి కాలంలో వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి(Mayor Sudharani) అధికారులను ఆదేశించారు.
Rani rudramadevi | వరంగల్ జిల్లాకు మంజూరైన విమానశ్రయానికి వారి రాణి రుద్రమదేవిగా(Rani rudramadevi) నామకరణం చేయాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెళ్లి మాధవి డిమాండ్ చేశారు.
‘మా ప్రభుత్వం ఇకపై అప్పులు చేయదలుచుకోలేదు’ అని ఆదివారం వరంగల్లో సీఎం రేవంత్రెడ్డి చేప్పినప్పటికీ అవన్నీ ఒట్టి మాటలేనని ఆర్థిక నిపుణులు కొట్టిపారేస్తున్నారు. సీఎం చేస్తున్న వ్యాఖ్యలకు, బడ్జెట్లో ప�
Warangal | వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో పట్టాలు దాటుతున్న యువ రైతును రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి వరంగల్ - చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.
Spices | పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం వరంగల్ లో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న ఆధ్వర్యంలో ప్రారభించబడిన సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ వారి సాజన్యంతో తె�