కరీమాబాద్ మే 22 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మామునూరు సబ్ డివిజన్ ఏసీపీగా వెంకటేష్ శుక్రవారం మామునూరు ఏసీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామునూరు సీఐ రమేష్, ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Kenishaa Francis | జయం రవి-ఆర్తీ విడాకుల వివాదం.. కెనీషా ఫ్రాన్సిస్‌కు హత్య బెదిరింపులు
Olive Oil | వంట నూనెల్లో ది బెస్ట్ ఆయిల్ ఇది.. దీన్ని వాడారంటే మీకు ఎలాంటి వ్యాధులు ఉండవు..!
Brain Shrinkage | రోజూ వ్యాయామం చేసినా.. గంటల తరబడి కూర్చుంటే మెదడు ఆరోగ్యానికి ప్రమాదం