Kakatiya Mega Textile Park | వరంగల్ వస్త్రనగరికి కిటెక్స్ సిందూరమై భాసిల్లనున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో కేసీఆర్ ప్రభుత్వం నాటిన మొక్క ఉత్పత్తి ఫలాలను అందిస్తున్నది.
KTR | ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కీటెక్స్ (Kitex) వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కొత్త యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. ఈ కీలక పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మ�
చేనేత రంగానికి జీఎస్టీ గుదిబండగా మారింది. ఐదు శాతం పన్నుతో ఈ రంగం మనుగడ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జీఎస్టీతో ధరలు పెరిగి సంఘాలు ఊబిలోకి నెట్టివేయబడ్డాయి. అయితే కేంద్రం జీఎస్టీ స్లాబ్‌లను సవరిస్తున�
యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు.
ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. బాధితుల ఫిర్యాదులు, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు �
అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
వరంగల్ కూరగాయల మార్కెట్లో అక్రమంగా నిర్వహిస్తున్న టెండర్‌ను నిలిపివేయాలని కోరుతూ వరంగల్ కూరగాయల మార్కెట్ హోల్‌సేల్స్, రిటైల్ వ్యాపారుల సంఘం సభ్యులు సోమవారం వరంగల్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశ�
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో (Wardhannapet ) యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామునే వర్ధన్నపేటలోని రైతువేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు.