SSC Paper leak |టెన్త్ హిందీ ప్రశ్నపత్రాన్ని పరీక్ష కేంద్రం నుంచి బయటకు తరలించిన కుట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ �
ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చదివిన విద్యార్థి ఆదిత్యసింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
Tenth Exams | హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధిక�
Warangal | వరంగల్ : ఆ కవల అమ్మాయిలు( Twin Sisters ).. సరిగ్గా ఏడాది క్రితం ఒకే వేదికపై వివాహం( Marriage ) చేసుకున్నారు. యాధృచ్చికంగా మళ్లీ ఒకే రోజు ఇద్దరు మగ బిడ్డలకు( Male Childrens ) జన్మనిచ్చారు. దీంతో ఆ కవలల భర్తలు, కుట�
వరంగల్‌లో రూ.1100 కోట్ల వ్యయంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే దసరా నుంచి ఇక్కడ పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు పరాకాష్టకు చేరింది. లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటుపడిన రాహుల్‌గాంధీకి సంఘీభావంగా నిర్వహించే కార్యక్రమం సైతం ముఖ్యనేతల పంచాయితీలకు వేదికగా మారింది.
భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరిపిన అనంతరం అమ్మవారికి లక్ష కనకాంబరాలతో పుష్పార్చనను ప్రధాన అర్చకులు నిర్వహించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు.
గులాబీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గంలో మొదటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్, మ�